కాలేజి కుర్రోడి బ్లాగ్ చూసేరు అంటే కాస్తైనా ఉపయోగం ఉండాలి గా
నేను ఇబూక్స్ డౌన్లోడ్ చేసే కొన్ని సైట్స్ :
www.ebooks3000.com
www.scribd.com
www.freebookspot.com
www.freemagspot.com
www.gigapedia.com
www.downloadsvilla.com
www.prsolutions.in
etc …
కాలేజి కుర్రోడి బ్లాగ్ చూసేరు అంటే కాస్తైనా ఉపయోగం ఉండాలి గా
నేను ఇబూక్స్ డౌన్లోడ్ చేసే కొన్ని సైట్స్ :
www.ebooks3000.com
www.scribd.com
www.freebookspot.com
www.freemagspot.com
www.gigapedia.com
www.downloadsvilla.com
www.prsolutions.in
etc …
ఇంతకీ వీడు ఈ థీమ్ ఎందుకు పెట్టుకున్నాడబ్బ అని బుర్ర గోక్కోవద్దు
నిజానికి మీకు నాగురించి అంతగా తెలియక అలా అనుకుంటున్నారేమో నేను బి టెక్ చేస్తున్నాను కదా యూత్ లుక్ కోసం అల్లా పెట్టా ..
ఆ మధ్య ఒక రోజు అనుకోకుండా ఈనాడు వారు ఆదివారం అనుబంధం తిరగేశాను .
అందులో తెలుగు బ్లాగ్గింగ్ గురించి తమ విలువైన ఖాళీ సమయాన్ని తగలేస్తున్న కొందరు మహానుభావుల గురించి వ్యాసం చదివి బాగా ఇన్స్ పైరు ఐపోయా
అది మొదలు నేను కూడా నాకెంతో ఇష్టమైన తెలుగు కోసం ఓ బ్లాగు రాయాలని ఫిక్షైపొయా ఆ అవ్వటం ఇదిగో ఇపుడు పూర్తైంది ….
సరే ఇంతకీ ఏమి రాయాలి అని ఆలోచించా కాని ఇంకా తట్టలేదు.తడితే అదే నా తరువాయి టపా ….
ఎనీ వే థాంక్స్ ఫర్ రీడింగ్ థిస్ సొ…..
సి యు సూన్